iran drone strike on bahrain desalination plant

బహ్రెయిన్ డీశాలినేషన్ ప్లాంట్‌పై ఇరాన్ దాడి

6

Published on: 📅 09 Mar 2026, 09:05 AM
Reporter: 🖊 Suresh Reddy

బహ్రెయిన్‌లోని కీలక డీశాలినేషన్ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసినట్లు సమాచారం. గల్ఫ్ దేశాల్లో తాగునీటి సరఫరాకు ఇలాంటి ప్లాంట్లు అత్యంత కీలకంగా ఉంటాయి. అంతకుముందు కేశమ్ ఐలాండ్‌లో తమ ప్లాంట్‌పై అమెరికా దాడి చేసిందని, అందుకే ప్రతీకారంగా ఈ చర్య తీసుకున్నామని ఇరాన్ పేర్కొంది. ఈ పరిణామంతో యుద్ధం కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. తాగునీటి వనరులను లక్ష్యంగా చేసుకోవడం ఆందోళనకర పరిణామమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Sponsored