ఐపీఎల్‌లో తన సహచర ఆటగాడు షిమ్రాన్ హెట్ మెయిర్ గురించి రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కీలక విషయం చెప్పాడు. అతడు మ్యాచ్ ప్రారంభానికి మూడు గంటల ముందే నిద్రలేస్తాడని సంజూ తెలిపారు. అంతేకాదు నిద్ర మత్తులోనే మీటింగ్స్‌కి హాజరవుతాడని.. కానీ మైదానంలోకి దిగిన తర్వాత మాత్రం అద్భుతంగా రాణిస్తాడని తన సహచరుడి గురించి సంజూ వెల్లడించాడు. అదే అతడి సక్సెస్‌కు కారణమేమో అని ఆర్ఆర్ కెప్టెన్ వ్యాఖ్యానించాడు.
రాత్రి 8కి మ్యాచ్ ఉంటే సాయంత్రం 5 వరకు హెట్‌మెయిర్‌కు అదేపని: సంజూ శాంసన్
Published on: 11-08-2025