టీ 20 వరల్డ్ కప్‌లో సత్తా చాటిన అఫ్ఘనిస్తాన్ జట్టు, ఆసియా కప్ ముందు ట్రై సిరీస్‌లో మాత్రం తేలిపోయింది. పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కేవలం 66 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. దీంతో ఆసియా కప్‌లో భారత్, పాక్‌లను అఫ్ఘనిస్తాన్ ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది. పాక్ చేతిలో ఓటమితో అఫ్ఘన్ అభిమానులు నిరాశలో ఉన్నారు. అయితే భారత్, పాక్ జట్లు ఉన్న గ్రూప్‌లో కాకుండా వేరేలో గ్రూప్‌లో అప్ఘనిస్తాన్ ఉండటం విశేషం
భారత్ తర్వాత సెకండ్ బిగ్ టీమ్ అన్నారు.. 66కే ఆలౌట్! ఇట్టా అయితే ఆసియా కప్‌లో అట్టర్‌ఫ్లాపే!
Published on: 08-09-2025