పాక్‌పై

పాక్‌పై భారత్ ఘన విజయం, సెమీస్‌కు అర్హత

Published on: 📅 02 Feb 2026, 05:51

ఐసీసీ అండర్-19 వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-2 నుంచి భారత్, ఇంగ్లండ్ సెమీఫైనల్స్‌కు అర్హత పొందాయి. గ్రూప్-1 నుంచి ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ సెమీస్ బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఫిబ్రవరి 3న ఆసీస్–ఇంగ్లండ్ తొలి సెమీఫైనల్, ఫిబ్రవరి 4న భారత్–అఫ్గాన్ రెండో సెమీఫైనల్ జరగనున్నాయి.

Sponsored