vijays wife sangeetha files fresh petition

విజయ్‌కు భార్య సంగీత మరో షాక్

Published on: 📅 07 Mar 2026, 03:44 PM
Reporter: 🖊 Kiran Rao

టీవీకే అధినేత, నటుడు విజయ్‌కు ఆయన భార్య సంగీత మరో షాక్ ఇచ్చారు. చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో తాజాగా మరో పిటిషన్ దాఖలు చేశారు. తమ విడాకుల కేసు ముగిసే వరకు తాను విజయ్ ఇంట్లోనే ఉండేందుకు అనుమతించాలని కోరారు. చెన్నై నీలంకరైలోని ఇంట్లో తనకూ సగం వాటా ఉందని ఆమె పేర్కొన్నారు. విడాకుల కేసు ముగిసే వరకు లేదా తాను వేరే ఇంటికి మారే వరకు అక్కడే ఉండేందుకు అనుమతించాలంటూ పిటిషన్‌లో విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

Sponsored