కార్తిక

కార్తిక వెలుగులు!

Published on: 15-10-2025

తమిళనాడులోని తిరువణ్ణామలైలో గల అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో కార్తీక మహోత్సవాల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా, ₹7 కోట్ల వ్యయంతో గోపురాలకు రంగురంగుల విద్యుత్తు దీపాల శాశ్వత ప్రతిపాదనలు ఏర్పాటు చేశారు. నవంబరు 21వ తేదీ నుండి డిసెంబరు 6వ తేదీ వరకు ఈ మహోత్సవాలు కొనసాగుతాయి. తిరువణ్ణామలైకి ప్రత్యేకమైన మహా దీపాన్ని డిసెంబరు 3వ తేదీ సాయంత్రం ఇక్కడి కొండపై వెలిగించనున్నారు.

Sponsored