నూనె

నూనె పంటలో లాభదాయకంనూనె పంటలో లాభదాయకం

Published on: 15-10-2025

తెలంగాణలో నూనె గింజలు, ఆయిల్‌పామ్‌ పంటలు లాభదాయకమని, వాటి సాగును పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ప్రభుత్వం తరఫున అన్నివిధాలా ప్రోత్సహిస్తామని తెలిపారు. జాతీయ నూనె గింజల పథకం కింద ₹46.14 కోట్లతో 2025-26కు మేలిమి రకం వేరుశనగ విత్తనాల పంపిణీని మంత్రి ప్రారంభించారు. ఇతర పంటల కంటే నూనె గింజలకు మంచి డిమాండ్ ఉందని, రైతులు యూరియా వాడకాన్ని తగ్గించి, సేంద్రియ ఎరువులు వాడాలని మంత్రి సూచించారు.

Sponsored