కులం

కులం పేరుతో కుట్రలు తగవు

Published on: 13-10-2025

ఇజ్రాయెల్-హమాస్ మధ్య తొలిదశ శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజాలో యుద్ధం ముగిసినట్లు ప్రకటించారు. కాల్పుల విరమణలో భాగంగా, హమాస్ ఈరోజు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయనుంది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ 2,000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనుంది. శాంతి చర్చల్లో పాల్గొనేందుకు ట్రంప్ ఇజ్రాయెల్ బయలుదేరి వెళ్లారు. అక్కడ పార్లమెంట్‌లో ప్రసంగించి, అనంతరం ఈజిప్ట్‌లో జరిగే శాంతి సదస్సులో పాల్గొంటారు. యుద్ధం ముగియడం పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితులు నెలకొల్పనుంది.

Sponsored