వాటి

వాటి నుంచి కూడా స్ఫూర్తి పొందండి: సమంత

Published on: 06-10-2025

నటి సమంత తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మానసిక ఆరోగ్యం, కెరీర్ గురించి మాట్లాడారు. జీవితంలో ఇబ్బంది పెట్టే విషయాలు కూడా మనకు పాఠాలు నేర్పుతాయని, వాటి నుంచి కూడా స్ఫూర్తి పొందాలని ఆమె విద్యార్థులకు సూచించారు. సమంత తన సామ్ ఫౌండేషన్ గురించి మాట్లాడుతూ, అది తనకు మరొక ఇంటితో సమానమని, అక్కడ ప్రశాంతంగా అనిపిస్తుందని తెలిపారు. ఇక, ఆమె నటించిన తదుపరి చిత్రం 'మా ఇంటి బంగారం' ఈ నెలలో షూటింగ్ ప్రారంభించుకుంటుందని సమంత తెలియజేశారు.

Sponsored