ఆసియా కప్ 2025లో అదరగొడుతున్న కుల్దీప్ యాదవ్.. ఇంగ్లండ్ సిరీస్‌లో ఏకంగా రెండు నెలల పాటు బెంచ్‌కే పరిమితమయ్యాడు. టీమిండియా స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్నా.. ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం దక్కలేదు. అయితే, అలాంటి సందర్భంలో కూడా కుల్దీప్ యాదవ్ ఏ ఒక్కరి మీద విమర్శలు చేయకుండా.. అవకాశం కోసం ఎదురుచూసి, ఇవాళ సక్సెస్ అయ్యాడు.అసలైన ప్రతిభని అతను ప్రదర్శించాడనే విషయమే ప్రధానం. కష్టపడి పని చేస్తూ, తను ఎదుర్కొన్న సవాళ్లను అధిగమించడం ద్వారా కుల్దీప్ యువ్ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు.
ఇంగ్లండ్ టూర్‌లో అందుకే తీసుకోలేదు.. అసలు విషయాన్ని బయటపెట్టిన కుల్దీప్ యాదవ్!
Published on: 20-09-2025