తిరుమల

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ టోకెన్ల కేటాయింపులో టీటీడీ మార్పులు.. గమనించకపోతే ఇబ్బందే.!

Published on: 17-09-2025

తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణం టోకెన్ల కోసం టీటీడీ లక్కీ డిప్ విధానం ప్రవేశపెట్టింది. డిసెంబర్ టోకెన్లు సెప్టెంబర్ 18-20 మధ్య ఆన్‌లైన్‌లో లక్కీ డిప్ ద్వారా నమోదు చేసుకోవాలి. రోజూ 750, శనివారాల్లో 500 టోకెన్లు జారీ చేస్తారు. సేవకు మళ్లీ అర్హత పొందేందుకు 180 రోజుల గడువు అవసరం. భక్తులు ఈ మార్పులను గమనించాలని టీటీడీ సూచించింది.

Sponsored