ఇక

ఇక కాంచనతోనే శ్రీదర్, కావేరీ! ఏకమైన రెండు కుటుంబాలు.. అల్లాడించిన హిట్ సీన్

Published on: 13-09-2025

కావేరీ, స్వప్న గదిలోనే కూర్చుని ఏడుస్తూ ఉంటారు. అప్పుడే శ్రీధర్ తలుపులు తీస్తాడు. రావడం రావడమే స్వప్న కోపంగా.. ‘ఏమయ్యా పెద్ద మనిషి.. నీకు కొంచెం అయినా న్యాయంగా ఉందా? మా దగ్గర ఫోన్లు లాక్కుని తలుపులు వేసుకుని వెళ్లిపోతావా’ అంటుంది. వెంటనే ఫోన్ ఇస్తూ.. ‘తీసుకోండి’ అంటాడు శ్రీధర్. ఎందుకు తీసుకున్నట్లు ఎందుకు ఇస్తున్నట్లు.. మమ్మల్ని ఇంట్లో పెట్టి నువ్వు ఏం సాధించావ్.. కాశీ నేను ఎందుకు రాలేదో తెలియక ఎంత బాధపడుతుంటాడో తెలుసా? అంటుంది స్వప్న ఏడుస్తూ. కావేరీ కూడా ఏడుస్తూనే ఉంటుంది.

Sponsored