బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ పుణ్యమా అని అటు కామనర్లు ఇటు సెలబ్రెటీలు ఇద్దరూ తన్నుకు చస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో సంచాలక్‌గా ఉన్న మనీష్ తప్పుడు నిర్ణయం తీసుకోవడంతో ఇమ్మానుయేల్ ఫైర్ అయ్యాడు. ఆ టాస్కు మిగిలిన భాగం ఈరోజు ఎపిసోడ్‌లో చూపించబోతున్నారు. ఇమ్మూకి సపోర్ట్ చేసిన భరణి ఔట్ కాగానే మిగిలిన నలుగురు గేమ్ కంటిన్యూ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ వాల్‌ని టచ్ చేశాడంటూ భరణి గొడవ చేయడంతో తనని కూడా ఎలిమినేట్ చేశాడు మనీష్.
భరణి-ఇమ్మానుయేల్‌ని ఆడంగోళ్లు అన్న గుండు అంకుల్.. ఇదేదో పెద్ద మాటే సుమీ
Published on: 13-09-2025