Mahalaya Amavasya 2025 ప్రతి ఏడాది పితృ పక్షాలు 15 రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. పూర్వీకులకు, పితృ దేవతలను స్మరించుకునేందుకు, నివాళి అర్పించేందుకు, శ్రాద్ధ కర్మలను నిర్వహించి తర్పణాలు విడిచేందుకు అనువైన సమయంగా భావిస్తారు. ఈ ఏడాది ఈ పితృ పక్షాలు ప్రారంభమయ్యాయి. మహాలయ అమావాస్యతో ముగియనున్నాయి.
Pitru Paksha 2025 పితృ పక్షం.. ఈ మహాలయ పక్షంలో సంతానం, వంశాభివృద్ధి కోసం పాటించాల్సిన నియమాలివే!
Published on: 09-09-2025