Akhanda

Akhanda 2: ఆ ముగ్గురి వల్ల కాలేదు.. ఇక బాలయ్యపైనే ఆశలు

Published on: 08-09-2025

బాహుబలి’ సిరీస్ తర్వాత టాలీవుడ్‌లో పాన్ ఇండియా ఫీవర్ మొదలైంది. అయితే ఆ తర్వాత ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప2 ’ మళ్లీ ఆ రేంజ్ హిట్లు అందుకున్నాయి. సీనియర్ హీరోలైన చిరంజీవి ‘సైరా’, వెంకటేష్ ‘సైంధవ్’, నాగార్జున ‘కబేర’ చిత్రాలు ఆశించిన స్థాయిలో నిలబడలేదు. ఈ నేపథ్యంలో సీనియర్ హీరోలైన బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌లపై ఇప్పుడు అంతా దృష్టి పెట్టింది. బోయపాటి-బాలయ్య కాంబోలో వస్తున్న ‘అఖండ 2’, సుజీత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న పవన్ ‘ఓజీ’ చిత్రాలు పాన్ ఇండియా రేంజ్‌లో హిట్టవుతాయా అన్నదానిపై భారీ ఆసక్తి నెలకొంది.

Sponsored