ఎట్టకేలకు

ఎట్టకేలకు బ్రిడ్జి నిర్మాణానికి కీలక అడుగు.. ఇక ఆ రైల్వే గేట్ కష్టాలకు చెక్..

Published on: 05-09-2025

తెలంగాణలో చాలా వరకు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు లేక ప్రయాణికులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో రైల్వే బ్రిడ్జిల నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బ్రిడ్జి నిర్మాణాలు పూర్తయ్యాయి. మరికొన్ని చోట్ల ఆ బ్రిడ్జి నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు. తాజాగా మెదక్ ఎంపీ.. చేగుంట ప్రాంతంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు

Sponsored