ఆ

ఆ జిల్లాలో డబుల్ లైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. ఆరు రైల్వే స్టేషన్లకు కష్టాలు తప్పినట్లే

Published on: 05-09-2025

భద్రాచలం రోడ్డు-డోర్నకల్ మధ్య డబుల్ లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భూసేకరణ కోసం గెజిట్ విడుదల చేయడంతో.. దీని నిర్మాణంపై అధికారిక ప్రకటన వచ్చినట్లైంది. ఈ డబుల్ లైన్ నిర్మాణం వల్ల ఆరు రైల్వే స్టేషన్ల సింగిల్ లైన్ కష్టాలు తొలగిపోతాయి. 770 కోట్ల రూపాయలతో ఈ డబ్లింగ్ ప్రక్రియ జరగనుంది

Sponsored