Ntr District Line Inspector Abuses Watchman: ఏపీలో ఓ ప్రభుత్వ ఉద్యోగి బాగోతం బయటపడింది. ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కరివేపాకు తేలేదని ఓ చిరుద్యోగిని బండ బూతులు తిట్టాడు. అంతేకాదు ఉద్యోగం నుంచి పీకేస్తానని బెదిరించాడు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విమర్శలు వచ్చాయి. సదరు ఉద్యోగి తీరుపై విమర్శలు వచ్చాయి. దీంతో అధికారులు ఆ ప్రభుత్వ ఉద్యోగిపై చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
కరివేపాకు తీసుకురాలేదని ప్రభుత్వ ఉద్యోగి బూతులు.. ఆడియో వైరల్, ఏం జరిగిందంటే
Published on: 03-09-2025