వాహనదారులకు

వాహనదారులకు అలర్ట్.. ఆ మార్గంలో నేషనల్ హైవే మూసివేత, ప్రత్యామ్నాయం చూసుకోండి

Published on: 28-08-2025

తెలంగాణలో కుండపోత వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి, పలు గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. కామారెడ్డి జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉండటంతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నేషనల్ హైవే 44ను ప్రస్తుతానికి మూసేశారు. దీంతో కి.మీ మేర వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఇప్పటికే సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Sponsored