రాజాసాబ్

రాజాసాబ్ బ్యూటీ రాజేసిందిగా.. సిల్క్ చీరలో మాళవిక మోహనన్ క్లిక్స్

Published on: 28-08-2025

పట్టంపోలే' చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది మాళవిక మోహనన్. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్‌కి జోడీగా నటించింది మాళవిక. ఆ తర్వాత కన్నడ, తమిళ్, హిందీలో వరుసగా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయింది. కానీ ఇప్పటివరకూ తెలుగులో మాత్రం డైరెక్ట్ మూవీ చేయలేదు. కానీ డబ్బింగ్ చిత్రాలు, సోషల్ మీడియా ద్వారా తెలుగు ఆడియన్స్‌లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. త్వరలోనే ప్రభాస్ పక్కన రాజాసాబ్ చిత్రంలో కనిపించబోతుంది మాళవిక.

Sponsored