విజయవాడవాసుల

విజయవాడవాసుల కోసం కొత్త యాప్.. ఈ ఒక్క యాప్ ఉంటే చాలు పండగే, ఎన్నో లాభాలు

Published on: 25-08-2025

Vijayawada AI Based App For Traffic Control: విజయవాడలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది! నగరంలో ట్రాఫిక్ రద్దీ వివరాలు తెలుసుకునేందుకు, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించేందుకు వీలుగా ఏఐ ఆధారిత యాప్‌ను రూపొందించారు. వర్ష సూచనలు, రైలు, బస్సు వివరాలతో పాటు ఈ-చలానాలు కూడా చెల్లించవచ్చు. ఇంతకీ ఈ యాప్ ఎలా పనిచేస్తుంది? ప్రజలకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? వేచి చూడాల్సిందే

Sponsored