మాళవిక

మాళవిక మోహనన్‌కి 'శక్తి' అవార్డ్.. ఫోటోలు షేర్ చేసిన రాజాసాబ్ బ్యూటీ..

Published on: 25-08-2025

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయో మోహనన్ కూతురైన మాళవిక మోహనన్.. తమిళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న 'ది రాజాసాబ్' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ బ్యూటీ.. 'శక్తి' అవార్డ్ అందుకున్న విషయాన్ని తెలియజేసింది. కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.

Sponsored