ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త మున్సిపాలిటీ ఏర్పాటైంది.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడకు సమీపంలో నగర పంచాయతీగా ఉన్న ఉయ్యూరును గ్రేడ్ 02 మున్సిపాలిటీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉయ్యూరును అప్‌గ్రేడ్ చేయాలనే ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కౌన్సిల్ దీనిపై ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది. 2020-21 నుంచి 2024-25 వరకు నగర పంచాయతీ ఆదాయ వివరాలను నివేదిక రూపంలో అందజేశారు. ప్రభుత్వ ముఖ్య
ఏపీలో కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు.. ఆ ప్రాంతవాసుల కల నెరవేరింది, ఉత్తర్వులు జారీ
Published on: 23-08-2025