హైదరాబాద్లో వరద ముంపు నివారణకు జీహెచ్ఎంసీ కీలక చర్యలు చేపట్టింది. నగర రహదారుల కింద భారీ భూగర్భ నీటి సంపులను నిర్మిస్తోంది. ఈ సంపులు రహదారులపై నీరు నిల్వకుండా, భూగర్భ జలాలను పెంచడానికి తోడ్పడతాయి. ఇప్పటికే 10 చోట్ల నిర్మాణం పూర్తయింది. మరిన్ని ప్రాంతాల్లో వీటిని నిర్మించేందుకు జీహెచ్ఎంసీ కసరత్తు మెుదలుపెట్టింది.
హైదరాబాద్ రోడ్ల కింద చెరువులు.. ఇక వర్షం పడినా నో టెన్షన్, ట్రాఫిక్ సమస్యకు చెక్
Published on: 12-08-2025