ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరే నేతలకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక సూచనలు చేశారు. పార్టీలో చేరే ముందు అన్ని విషయాలపై చర్చించాలని, పదవులు, టికెట్ల గురించి ఆశించవద్దని సూచించారు. విజయశాంతి వంటి నేతలు పార్టీని ఎందుకు వీడారో తెలుసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ బీజేపీలో కొందరు పెత్తనం చేయడం వల్లే పార్టీ నష్టపోతోందని రాజాసింగ్ విమర్శించారు.
గుర్తుపెట్టుకోండి బీజేపీలో ఆ గ్యారెంటీ ఉండదు'.. పార్టీలో చేరేవారికి రాజాసింగ్ సూచనలు
Published on: 12-08-2025