Oh

Oh God, give me your marriage.. Aditya revealed.. A shocking twistనీ పెళ్లాన్ని నాకు ఇచ్చేయ్ రా దేవా.. బయటపడ్డ ఆదిత్య.. పగిలిపోయే ట్విస్ట్

Published on: 12-08-2025

నాభార్యని లేపుకుని వెళ్లిపో.. ఏమైనా చేసుకో.. అయినా నీకు భార్య కావాల్సిన ఆమె మెడలో ఎవడో తాళి కడితే ఊరుకుంటావా? నీకు మగతనం లేదా? అంటూ ఇన్నాళ్లూ ఆదిత్యని రెచ్చగొట్టాడు దేవా. అటు మిధున.. ఆదిత్యని ప్రేమ పిచ్చోడ్ని చేస్తే.. ఇటు దేవా మిధున నీదే అంటే ఆశలు కల్పించాడు. చివరికి ప్లేట్ తిప్పేయడంతో అతనిలోని రాక్షసుడు బయటకు వచ్చాడు.

Sponsored