Brahmamudi

Brahmamudi Today ఆగస్టు 12 ఎపిసోడ్: తండ్రి కాబోతున్న కవి, దుగ్గిరాల వారి సంబరం! ఇక దినదిన గండమే అప్పూ, కావ్యలకు!

Published on: 12-08-2025

Brahmamudi Today: ఇక రాజ్ చేసుకున్న అపార్థంతో కథనం కామెడీగా సాగింది. చివరికి కావ్య.. రాజ్ ముందే డాక్టర్‌కి కాల్ చేసి తనకు క్యాన్సర్ లేదు అని నిరూపించుకుని వెళ్లిపోతుంది. ఇక అపర్ణా దేవి, ఇందిరా దేవీ కూడా రాజ్‌ని తిట్టినంత పని చేస్తారు. ‘రేయ్ కాస్త బుద్ధిగా ఉండరా.. అపార్థాలు మానెయ్.. ప్లీజ్.. దాన్ని ఇంకా బాధపెట్టకు..’ అనేసి వెళ్లిపోతారు. ఇక రాజ్ మనసులో.. ‘అయ్యో ఛా.. తప్పుగా అనుకున్నాను.. సర్లే.. ఏది ఏమైనా అసలు కారణం ఏంటో తెలుసుకునే తీరాలి’ అనుకుంటాడు గట్టిగా. (photo courtesy by star maa and Jio Hotstar)

Sponsored