ప్రతి ఒక్కరికి కారు కొనుక్కోవాలనే కోరిక ఉంటుంది. సొంతింటి కల నెరవేర్చుకున్న వారు ఆ తర్వాత వారి టార్గెట్ కారు కొనుక్కోవడం. ఇంటిముందు కారు ఉండాలని భావిస్తుంటారు. బ్యాంకులు లోన్స్ సైతం ఇస్తుండటంతో కార్లు కొనుగోలు చేసేందుకు కొనుగోలు దారులు ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి కస్టమర్స్ కోసం మహీంద్రా కంపెనీ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించింది.
కారు కొనాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్...రూ.2.5 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్న మహీంద్రా
Published on: 15-07-2025