డార్లింగ్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపొందుతున్న ‘స్పిరిట్’ సినిమా ప్రారంభకంగా నుండే భారీ డిమాండ్‌ను సొంతం చేసుకుంది. చిత్రీకరణ ఇంకా పూర్తవకముందే OTT హక్కులను ‘నెట్‌ఫ్లిక్స్’ అధిక ధరకు కొనుగోలు చేసింది. ఆసక్తికరంగా, హీరో, దర్శకుల రెమ్యునరేషన్ కాకుండా OTT రైట్స్ ద్వారా సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రం యొక్క రెండవ షెడ్యూల్ ఫిబ్రవరి 15 నుండి తిరిగి ప్రారంభమవుతుందని చిత్రవర్గాలు తెలిపారు.
డార్లింగ్ ప్రభాస్-సందీప్ రెడ్డి ‘స్పిరిట్’కి OTT హక్కుల భారీ డిమాండ్
Published on: 28-01-2026