NIT

NIT కాలికట్‌లో 50 అప్రెంటిస్ పోస్టుల భర్తీ

Published on: 28-01-2026

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాలికట్ 50 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంపిక అకడమిక్ మెరిట్ ఆధారంగా జరుగుతుంది. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.15,000, డిప్లొమా ట్రైనీలకు రూ.12,500, ఐటీఐ అభ్యర్థులకు రూ.11,000 అందజేయబడతాయి. పూర్తి సమాచారం మరియు దరఖాస్తు కోసం వెబ్‌సైట్: https://nitc.ac.in/

Sponsored