లెజెండరీ

లెజెండరీ సింగర్ ఎస్. జానకి కుమారుడు మురళీ కృష్ణ కన్నుమూత

Published on: 22-01-2026

లెజెండరీ సింగర్ ఎస్. జానకి కుమారుడు మురళీ కృష్ణ(65) కన్నుమూశారు. ఈ విషయంలో ప్రముఖ గాయని చిత్ర సోషల్ మీడియాలో వివరంగా వెల్లడించారు. మురళీ మరణ వార్త అభిమానులు, ఫ్యాన్స్ షాక్‌కు గురి అయ్యారు. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న ఆయన పలు సినిమాల్లో నటించి, మంచి పేరు సంపాదించారు. మురళీ కృష్ణకు భార్య, ఇద్దరు కూతుళ్లు, కుటుంబ సభ్యులు ఉన్నారు. అభిమానులు, స్నేహితులు సోషల్ మీడియాలో శ్రద్ధాంజలి అర్పిస్తున్నారు.

Sponsored