జేసీ

జేసీ డానియల్ అవార్డు-2024: శారదకు అత్యున్నత గౌరవం

Published on: 17-01-2026

మలయాళ చిత్రసీమలో అత్యున్నత గౌరవంగా భావించే జేసీ డానియల్ అవార్డు-2024ను సీనియర్ నటి శారదకు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మలయాళ సినిమాకు ఆమె చేసిన విశేష సేవలకు గుర్తింపుగా రూ.5 లక్షల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికతో కూడిన ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ఇవ్వబడింది. ఈ అవార్డును ఈ నెల 25న CM పినరయి విజయన్ స్వయంగా అందజేయనున్నారు. శారద 32వ జేసీ డానియల్ అవార్డు గ్రహీత, సినీ ప్రపంచంలో గౌరవప్రద స్థానంలో నిలిచారు.

Sponsored