పోలవరం

పోలవరం ప్రాజెక్టు పరిశీలన

Published on: 19-01-2026

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని విదేశీ నిపుణుల కమిటీ పరిశీలించనుంది. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు బృందం పర్యటించనుంది. కేంద్ర జల సంఘం అధికారులూ ఈ పర్యటనలో పాల్గొంటారు. మొదటి రోజు గ్యాప్-1, డీ హిల్, జీ హిల్, మట్టి నిల్వలను పరిశీలిస్తారు. రెండో రోజు మెయిన్ డ్యామ్ గ్యాప్-2, మెటీరియల్ నిల్వలను సందర్శిస్తారు. చివరి రోజు స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానళ్ల పనుల స్థితిగతులను సమీక్షించి, భద్రత, నాణ్యత, వేగంపై నివేదిక రూపొందించి కేంద్రానికి సమర్పించనున్నారు త్వరలో నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడతాయి అధికారులకు.

Sponsored