చిరుతో

చిరుతో హిట్… అనిల్ రావిపూడి మరో ఘనత

Published on: 12-01-2026

డైరెక్టర్ అనిల్ రావిపూడి–చిరంజీవి కాంబోలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ విజయంతో అనిల్ రావిపూడి టాలీవుడ్‌లో రాజమౌళి తర్వాత మోస్ట్ సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా నిలిచారు. ‘పటాస్’ నుంచి తాజాగా విడుదలైన ‘MSVPG’ వరకు మొత్తం తొమ్మిది సినిమాల్లోనూ హిట్ అందుకున్న దర్శకుడిగా గుర్తింపు పొందారు. నాగార్జునతోనూ సినిమా చేస్తే నలుగురు సీనియర్ హీరోలతో పనిచేసిన యువ దర్శకుడిగా మరో ఘనత సాధించనున్నారు.

Sponsored