మన

మన శంకరవరప్రసాద్ గారు మూవీ రివ్యూ: చిరు–వెంకీ మ్యాజిక్

Published on: 12-01-2026

విడిపోయిన భార్యాభర్తలు తిరిగి ఎలా కలిశారనే కథతో MSVPG తెరకెక్కింది. మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ, కామెడీ టైమింగ్, డాన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. నయనతారతో పాటు ఇతర నటుల నటన బాగుంది. సెకండాఫ్‌లో వెంకీ ఎంట్రీ తర్వాత సినిమా మరో స్థాయికి వెళ్తుంది. చిరు–వెంకీ కాంబో సీన్స్ ఆకట్టుకుంటాయి. అనిల్ మార్క్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను మెప్పించినా రెగ్యులర్ స్టోరీ, ఊహించగల సీన్లు మైనస్. రేటింగ్: 3/5

Sponsored