దావోస్‌కు

దావోస్‌కు సీఎం రేవంత్ రెడ్డి… తెలంగాణకు గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ ఫోకస్

Published on: 06-01-2026

ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ (Davos) పర్యటన ఖరారైంది. 23 వరకు జరిగే WEFలో పాల్గొని తెలంగాణ పాలసీ విజన్ను ప్రపంచ పారిశ్రామికవేత్తలు / గ్లోబల్ ఇన్వెస్టర్లుకు వివరించనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్‌లో జరిగిన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం రాష్ట్ర ఆర్థిక బలాన్ని చాటుతోంది.

Sponsored