రాజీ

రాజీ కోసమే కేసు తీవ్రతను తగ్గించారా?

Published on: 11-11-2025

శ్రీవారి భక్తులు సమర్పించిన కానుకలు కాజేయడం ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం కిందికి వస్తుంది. అని సిట్ బృందం ప్రశ్నించింది. దానికి సంబంధించిన సెక్షన్లతో కేసు నమోదు చేయకుండా, సాధారణ చోరీ సెక్షన్లతో ఎందుకు నమోదు చేశారని అడిగింది. చార్జిషీట్ దాఖలైన మరుసటి రోజు లోక్ అదాలత్‌లో కేసును రాజీ ఎందుకు చేయాల్సి వచ్చిందని, రాజీ కోసమే కేసు తీవ్రతను తగ్గించారా? అని సిట్ బఠ్రగరు ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాల మేరకు పరకాయమేదిరి చోరీ కేసులో సిట్ విచారణ చేపట్టింది. అప్పటి విజిలెన్స్ అధికారి గిరీధర్ సోమవారం విచారణకు హాజరయ్యారు.

Sponsored