వాడిన

వాడిన నూనె వాహనానికి ఇంధనంగా

Published on: 27-10-2025

వాడిన నూనెలతో సమస్యలను అధిగమించేందుకు భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) 'రూకో' (RUCO - Repurpose Used Cooking Oil) కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నూనెలు బయోడీజిల్ తయారీకి ఉపయోగపడతాయి. నూనెను పదే పదే వాడటం ఆరోగ్యానికి హానికరం; రక్తపోటు, కాలేయ సమస్యలు వంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. దీన్ని అరికట్టేందుకు 2018లో రూకో కార్యక్రమం మొదలైంది. ప్రస్తుతం 16 రాష్ట్రాలలో ఇది అమలులో ఉంది. తెలంగాణలో ఈ కార్యక్రమంపై అవగాహన పెరుగుతోంది. సుమారు 500 రెస్టారెంట్ల నుంచి వేల లీటర్ల వాడిన నూనెను సేకరించి బయోడీజిల్ ప్లాంట్లకు తరలిస్తున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. బయోడీజిల్ ప్లాంట్లు ప్రస్తుతం హైదరాబాద్,

Sponsored