ఆ

ఆ రోల్ క్లిక్ అయితే.. 'ఆర్యాన్' హిట్ అయినట్టే: విష్ణు విశాల్

Published on: 24-10-2025

నటుడు విష్ణు విశాల్ 'ఆర్యాన్' అనే కొత్త క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో మే 31న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'రాయన్' సినిమాలో తాను నటించాల్సిందని విష్ణు విశాల్ తెలిపారు. అందులో సందీప్ కిషన్ పోషించిన పాత్ర కోసం దర్శకుడు తనను అడిగారని, అయితే తన బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్టుగా మార్పు చేయమని కోరానని, ఆ తర్వాత డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో తాను నటించలేకపోయాను అని వివరించారు.

Sponsored