this is how my love story with priya saroj began rinku singh

ప్రియా సరోజ్‌తో నా లవ్‌ స్టోరీ అలా మొదలైంది: రింకూ సింగ్‌

2

Published on: 📅 31 Mar 2026, 02:10 PM
Reporter: 🖊

ఎంపీ ప్రియా సరోజ్‌తో తన లవ్‌ స్టోరీ ఎలా ప్రారంభమైందో.. టీమిండియా యంగ్ బ్యాటర్ రింకూ సింగ్ రివీల్ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతడు.. ప్రియా సరోజ్‌తో ఎలా ప్రేమలో పడ్డాడో.. ఎలా పరిచయం పెంచుకున్నాడో వెల్లడించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫొటోను తొలిసారి చూశానని, అప్పుడే నచ్చేసిందని రింకూ చెప్పాడు. ఆ తర్వాత ధైర్యం చేసి మెసేజ్ చేశానని.. అప్పటి నుంచి తమ మధ్య లవ్ స్టోరీ కొనసాగుతోందని అన్నాడు.

Sponsored