మొండికి

మొండికి జగమొండి జవాబు.. కొత్త పార్టీ పెట్టిన ప్రపంచ కుబేరుడు

Published on: 📅 08 Jul 2025, 08:32

మొండికి జగమొండికి మధ్య పంచాయితీ వస్తే ఎలా ఉంటుంది? అందులో మొండి ప్రపంచానికే పెద్దన్న అయిన అమెరికాకు అధ్యక్షుడిగా ఉంటే.. జగమొండి ప్రపంచ కుబేరుడు. మొన్నటివరకు ఇద్దరు స్నేహితులు. ఎంతలా అంటే.. జగమొండి కొడుకును మొండి స్వయంగా తన ఆఫీసులో ఆడుకోనివ్వటమే కాదు.. తనతో పాటు సరదాగా తాను ప్రయాణించే చాపర్ లో తీసుకెళ్లేవాడు. అలాంటి ఇద్దరు జిగిరీ దోసతుల మధ్య మొదలైన పంచాయితీ ఇప్పుడు అగ్రరాజ్యంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన కీలక ప్రకటన వచ్చే వరకు వెళ్లింది.

Sponsored