చివరి

చివరి ఓటు పడేవరకు అప్రమత్తం

Published on: 📅 11 Nov 2025, 09:06

ఓటింగ్‌లో చివరి ఓటు పడేవరకు అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ నాయకులను ఆదేశించింది. రాష్ట్ర రాజధాని పరిధిలో 2023లో అన్ని స్థానాల్లో గెలిచేందుకు కాంగ్రెస్ వ్యూహాలు అమలు చేస్తోంది. ఈ లక్ష్యంగానే తమ ఓట్లను కౌంట్‌ చేసుకునే విధానంపై దృష్టి సారించింది. మంగళవారం జరిగే పోలింగ్ పనులలో పాల్గొనే కార్యకర్తలకు సూచనల కోసం సోమవారం ముఖ్య నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. ఓటింగ్ సరళి, ప్రభుత్వ పథకాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. పోలింగ్ రోజు నెపం లేకుండా ఓటు వేయడానికి చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

Sponsored