Bhadrapada Purnima 2025 ప్రస్తుతం నడుస్తున్నది భాద్రపద మాసం. ఈ భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంటుంది. పైగా ఈసారి సెప్టెంబర్ 7వ తేదీ వచ్చే పౌర్ణమి రోజున చంద్రగ్రహణం 2025 కూడా సంభవించబోతుంది. దీంతో ఈ భాద్రపద పౌర్ణమికి మరింత ప్రాముఖ్యత పెరిగింది. ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఆచరించి శ్రీమన్నారాయణుడుని పూజించడం వల్ల మోక్షం లభిస్తుందని బలంగా నమ్ముతారు. ఆరోజున పవిత్ర స్నానం, దానధర్మం, జపం, ఉపవాసం వంటివి ఆచరించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు
2025 సెప్టెంబర్ 7 భాద్రపద పౌర్ణమి పవిత్రమైన రోజు.. డబ్బు కష్టాలు, దుఃఖాలు తొలగాలంటే..
Published on: 04-09-2025