భారత ప్రధానినరేంద్ర మోదీబుధవారం (ఫిబ్రవరి 25) స్వల్ప కానీ ప్రాధాన్యత కలిగిన దౌత్య పర్యటన కోసం టెల్ అవివ్ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ ధరించిన తెల్ల కుర్తా–పైజామాతో పాటు కాషాయ రంగు పాకెట్ స్క్వేర్ అందరి దృష్టిని ఆకర్షించింది. అదే రంగులో నెతన్యాహు భార్య సారా దుస్తులు ధరించడంతో సరదా వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. ఈ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టెల్ అవీవ్‌లో మోదీకి ఘన స్వాగతం… కాషాయ రంగే హాట్ టాపిక్
Published on: 📅 26 Feb 2026, 08:27 AM
Reporter: 🖊
>
>
>