జోర్డాన్‌కు

జోర్డాన్‌కు Jr.NTR… ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్‌కు సిద్ధం

Published on: 📅 09 Feb 2026, 06:43

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో Jr.NTR నటిస్తున్న భారీ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ జోర్డాన్‌లో జరగనుంది. ఈ షూటింగ్‌లో పాల్గొనేందుకు ఎన్టీఆర్ ఈరోజు హైదరాబాద్ నుంచి జోర్డాన్‌కు బయలుదేరారు. ఎయిర్‌పోర్టులో తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని నెలల క్రితం తారక్ సన్నబడడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందగా, తాజా లుక్ చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆయన పుట్టినరోజు మే 20న సినిమా నుంచి గ్లింప్స్ లేదా టీజర్ విడుదలయ్యే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.

Sponsored