FY27లో

FY27లో భారత్ జీడీపీ 6.4% వృద్ధి… G20 దేశాల్లోనే టాప్: మూడీస్ నివేదిక

Published on: 📅 10 Feb 2026, 06:08

FY27లో భారత్ జీడీపీ 6.4 శాతం వృద్ధి సాధించే అవకాశముందని మూడీస్ రేటింగ్స్ నివేదిక వెల్లడించింది. G20 దేశాల్లో ఇదే అత్యధిక వృద్ధి రేటుగా నిలుస్తుందని అంచనా వేసింది. బలమైన దేశీయ వినియోగం, ప్రభుత్వ విధాన సంస్కరణలు ఆర్థిక వృద్ధికి కీలకంగా మారనున్నాయని తెలిపింది. బ్యాంకింగ్ రంగానికి అనుకూల పరిస్థితులు కొనసాగుతాయని, లోన్ నష్టాలను తట్టుకునేంత రిజర్వులు ఉన్నాయని పేర్కొంది. FY27లో లోన్ వృద్ధి 11.13 శాతానికి చేరుతుందని మూడీస్ అంచనా వేసింది.

Sponsored