iran war after khamenei death irgc attacks gulf tensions

ఖమేనీ మృతి తర్వాత కూడా ఇరాన్ దూకుడు… ఐఆర్‌జీసీ దాడులతో ఉద్రిక్తతలు

Published on: 📅 03 Mar 2026, 09:32 AM
Reporter: 🖊 Anitha Sharma

అలీ ఖమేనీ మరణించాడు యుద్ధంలో ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్‌లకు దీటుగా బదులిస్తూ, వాటికి మద్దతిచ్చిన గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఈ చర్యలను ఇరాన్ సెక్యూరిటీ నియంత్రణ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) నిర్వహిస్తోంది. సుమారు 1.50 లక్షల మంది సైన్యం కలిగిన ఈ దళానికి ఖమేనీ తుది అధిపతిగా ఉంటారు. ఇదే సమయంలో ఐఆర్‌జీసీ కమాండర్-ఇన్-చీఫ్ కూడా హతమైనట్లు సమాచారం. దీంతో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

Sponsored