Hormuz వద్ద పరిస్థితి తీవ్రంగా మారింది. ఇరాన్‌పై జరిగిన దాడుల ప్రభావంతో అక్కడ షిప్పుల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో భారత్‌కు వచ్చే క్రూడ్ ఆయిల్ దిగుమతులు గణనీయంగా పడిపోయాయి. ఫిబ్రవరిలో రోజుకు సగటున 28 లక్షల బ్యారెళ్ల చమురు ఈ మార్గం ద్వారా భారత్‌కు చేరగా, మార్చి 1 నాటికి అది పూర్తిగా ‘సున్నా’కు చేరింది. మన దేశ అవసరాల్లో సుమారు 50% చమురు, దాదాపు 100% LPG ఇదే రూట్ నుంచి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇరాన్ దాడుల ఎఫెక్ట్… హార్ముజ్ జలసంధి వద్ద షిప్పుల నిలిపివేత, భారత్‌కు చమురు సరఫరా సున్నా
Published on: 📅 03 Mar 2026, 09:18 AM
Reporter: 🖊 Kiran Rao
>
>
>