శ్రావణమాసంలో

శ్రావణమాసంలో శ్రీశైలం వెళ్లే భక్తులకు బ్యాడ్‌న్యూస్.. వారంలో ఈ 3 రోజులు అభిషేకాలు రద్దు, ఒక కండిషన్ అప్లై

Published on: 25-07-2025

శ్రీశైలం మల్లన్న ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శని, ఆది, సోమవారాల్లో అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. 27 రోజుల్లో హుండీ ద్వారా రూ.4.17 కోట్ల ఆదాయం వచ్చిందని, భక్తులు బంగారం, వెండి కానుకలు సమర్పించారని ఆయన పేర్కొన్నారు. విశాఖపట్నం సింహాచలం అప్పన్న ఆలయంలోనూ శ్రావణమాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి

Sponsored