బంగారం

బంగారం ధరలు పెరిగాయని మరీ ఇంతకు తెగిస్తున్నారా? ఐటీ శాఖకు అడ్డంగా బుక్కయ్యారు!

Published on: 30-07-2025

బంగారం ధరలు ఇటీవల భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నగల వ్యాపారుల పంట పండుతోంది. ఇదే సమయంలో వారు పన్నులు తగ్గించుకునేందుకు అక్రమ పద్ధతుల్ని అవలంబిస్తున్నట్లు ఐటీ శాఖ గుర్తించింది. చాలా వరకు అకౌంటింగ్ పద్ధతుల్ని మార్చి తక్కువ లాభాలు చూపిస్తున్నట్లు తేలింది. ఇది నగల పరిశ్రమలో కలకలం రేపుతోంది.

Sponsored